బాలయ్య, ఎన్టీఆర్ కలుస్తున్నారోచ్!
నందమూరి అభిమానులకు ఇంతకంటే శుభవార్త ఏముంటుంది.?? అటు బాలయ్య, ఇటు ఎన్టీఆర్ వాళ్లకు రెండు కళ్లు. వీరిద్దరూ గత కొంతకాలంగా ఎడమెహం, పెడమొహంగా ఉంటున్నారు. ఎట్టకేలకు వీరిద్దరు కలవబోతున్నారు. అదెలాగంటారా..?? హుద్ హుద్ బాధితులకు బాసటగా నిలవడానికి తెలుగు చిత్ర పరిశ్రమ `మేము సైతం` అనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.