కర్చీఫ్ రెడీ చేసిన నాగార్జున
అసలే సినీ లోకం హిట్ అనే పదం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటుంది. ఎవరైనా హిట్ కొడితే చాలు.... వాళ్లపై కర్చీఫ్‌లు వేసుకోవడానికి అంతా రెడీనే. నాగార్జున కూడా అందుకు మినహాయింపు కాదు. ఇది వరకు నాగ్ టాలెంట్ ని సెర్చ్ చేసేవాళ్లు. ఇప్పుడు టాలెంట్ ఎక్కడుంటే అక్కడ ఉంటున్నాడు. కొండా విజయ్‌కుమార్, దేవాకట్టా, వీరభద్రమ్... వీళ్లంతా హిట్లు కొట్టాకే అన్నపూర్ణ స్టూడియోస్‌లో అడుగు పెట్టారు.