టికెట్లు కొనండి బాబూ... ప్లీజ్
హుద్ హుద్ బాధితులను ఆదుకోవడానికి తెలుగు చలన చిత్రపరిశ్రమ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమం మేము సైతం. ఫండ్రేజింగ్లో భాగంగా డోనర్ కుపన్లు అందుబాటులోకి తెచ్చారు. రూ.500, 3000, 15,000, లక్ష రూపాయలు.. ఇలా నాలుగు కేటగిరీల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.