సల్మాన్ ఖాన్ చెల్లెలి పెళ్ళిలో రామ్ చరణ్ సందడి
సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత వివాహం హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. సుందరంగా ముస్తాభైన ప్యాలెస్ కంటే ముచ్చటగా అర్పిత ఖాన్, ఆయుష్ శర్మ జంట నిలిచింది. ఈ పెళ్ళికి ఎంతో మంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.