పవన్ని అడ్డుకొనే సత్తా ఉందా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు... ఇమేజ్ ఓ ఫీవర్లా పాకుతోంది. పవన్ ఇమేజ్, అతని స్టార్ డమ్ ఆకాశాన్ని అంటుతున్న రోజులివి. అత్తారింటికి దారేది సినిమా సంచలన విజయం నమోదు చేశాక, ఇండ్రస్ట్రీ రికార్డుల దుమ్ము దులిపాక.. అతని సినిమాతో పోటీ పడడం అంటే.. కొండను ఢీ కొట్టన్నట్టే అనే నిర్ణయానికి వచ్చేశారు