సమంత బతికిపోయింది
టెక్నాలజీ టెక్నాలజీ అంటూ తెగ మురిసిపోతున్నాం గానీ, ఆ టెక్నాలజీ కొంపలు ముంచేస్తోంది. బుల్లి బుల్లి కెమెరాలు రావడంతో ప్రైవసీ కోల్పోయి, చేయని తప్పుకి దోషులుగా నిలబడాల్సివస్తోంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు భద్రత లేకుండాపోతోంది. క్షణం క్షణం భయం భయంగా గడపాల్సివస్తోంది.