ఉత్కంఠంగా మారిన మూడు రాష్ట్రాల కౌంటింగ్
ఎన్నికల కౌంటింగ్ మొదలైన సందర్భంగా అందరిలో ఉత్కంఠత వాతావరణం నెలకొంది.హర్యానాలో మొత్తం తొంభై శాసన సభ స్థానాలకు గాను ఒక వెయ్యి నూట అరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. హర్యానాలో కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, జాతీయ భద్రత వంటి అంశాలపైనే ఎన్నికల ప్రచారంలో బిజెపి అధికంగా దృష్టి పెడితే, కాంగ్రెస్ రైతు సమస్యలు, నిరుద్యోగం, శాంతి భద్రతల అంశాల్లో..