భారీ వర్షాలతో కళకళలాడుతున్న డ్యామ్లు
రాష్ట్రమంతా భారీ వర్షాలతో ముంచెత్తుతోంది.కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండటంతో పది గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి చేస్తూనే డ్యామ్ గేట్ల నుంచి కూడా నీటిని వదులుతున్నారు.....