హైకోర్ట్ ఆదేశాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆర్టీసి కార్మికులు...
ప్రభుత్వం పట్టు వీడటం లేదు, జేఏసీ నేతలు మెట్టు దిగడం లేదు, పంతం పట్టుదల మధ్య కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 24 వ రోజు కొనసాగుతోంది. సమ్మెపై హైకోర్ట్ విచారణ చేపట్టనుంది,కార్మిక సంఘాలతో జరిపిన చర్చల సారాంశంపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతోంది, కార్మికులు పట్టు వీడాలని...