జగన్ను కలిసొచ్చాక ఈ ట్విస్ట్ ఏంటి? వేధిస్తున్నారన్న ఆరోపణల్లో మతలబేంటి?
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీపావళికి రెండ్రోజుల ముందు బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని కలవడంతో... కాషాయ గూటికి చేరడతాడంటూ ప్రచారం జరిగింది. అంతలోనే మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడంతో వైసీపీలో చేరడం ఖాయమని వార్తలొచ్చాయి. అయితే, పార్టీ మారతానంటూ తనపై వస్తున్న....