తాడేపల్లికి చేరిన దగ్గుబాటి - పర్చూరు పంచాయతీ... గొట్టిపాటికి ఇవ్వాలంటూ కార్యకర్తల డిమాండ్
పురంధేశ్వరిని వైసీపీలోకి రప్పించాలని, లేదంటే మీరు దారి మీదేనంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చిచెప్పారని, దాంతో ఇక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని దగ్గుబాటి వెంకటేశ్వర్రావు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి....