పెద్దాయన డైరెక్షన్ చేస్తాడా?
నిర్మాణ రంగంలో దశాబ్దాల అనుభవం సొంతం చేసుకొన్నారు కె.ఎస్.రామారావు. అభిలాష, మాతృదేవోభవ, చంటి... ఇలా సినిమా పేర్లు చెబితే చాలు, ఆయన అభిరుచి ఏమిటో అర్థమైపోతుంది. తాజాగా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్నట్టు ఈ పెద్దాయనకు డైరెక్షన్మీద బాగా మక్కువ ఉన్నట్టుంది