చక్రి మరణవార్త నమ్మలేకపోతున్నా: రవితేజ
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ,ఇడియట్, అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయ్, నేనింతే... ఇలా రవితేజ నటించిన ఎన్నో చిత్రాలకు చక్రి బాణీలు అందించారు. రవితేజ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అలాంటి చక్రి మృతిని రవితేజ జీర్ణించుకోలేకపోతున్నాడు. దాదాపు రవితేజ సక్సస్ కెరీర్ లో తనతో ట్రావెల్ అయ్యారు