ముగ్గురికి అత్యవసరం
దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ కాజల్... ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా టెంపర్. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఎందుకంటే ముగ్గురికి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. కానీ కొద్దికాలంగా సరైన హిట్లే లేవు. అందుకే ఆ ముగ్గురూ సినిమాను హిట్ చేయాలని కంకణం కట్టుకున్నారు.