'ముకుంద' ఆడియోలో మెగా సందడి
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'ముకుంద' సినిమా ఆడియో వేడుక హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సోదరుడు, హీరో తండ్రి నాగబాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్