తమ్మూని టెంప్ట్ చేయడం సాధ్యమా??
ఈమధ్య బడా దర్శకులూ చిన్న సినిమాలపై దృష్టి పెట్టారు. తక్కువ బడ్జెట్లో, చిన్న స్టార్ కాస్టింగ్‌తో ఓ సినిమా తీసి, తమ కథలకు ప్రాణం పోస్తున్నారు. కృష్ణవంశీది ముందు నుంచీ ఇదే దారి. అటు స్టార్స్‌తోనూ, ఇటు కొత్తవాళ్లతోనూ సినిమాలు తీస్తారాయన. ప్రస్తుతం ఓ చిన్న సినిమా తీయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో నటుడు ప్రకాష్ రాజ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దిల్‌రాజు మరో నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది. ఓ