చక్రి పోగేసిన ఆస్తి ఎంత??
చక్రి మరణం చిత్రసీమను ఎంత కృంగదీసిందో తెలీదుగానీ, ఆ ఇంట్లో మొదలైన రగడ మాత్రం అందరినీ కలవరపరుస్తోంది. కనీసం పదకొండు రోజుల కార్యక్రమం కూడా ముగియకముందే చక్రి భార్య శ్రావణి, ఆయన కుటుంబం రెండుగా చీలిపోయి మీడియాకు ఎక్కడం, హెచ్ ఆర్ సీ వరకూ ఈ వ్యవహారం వెల్లడం చక్రిని అభిమానించే వాళ్లందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. `ఏదో తొందర పాటు వల్ల.. హెచ్ ఆర్ సీకి వెళ్లా.