నాగ్‌కి నలుగురు అమ్మాయిలు కావాలా?!
టాలీవుడ్లో మన్మధుడు అంటే.. ఇప్పటికీ, ఎప్పటికీ నాగార్జుననే. వయసులో ఆఫ్ సెంచరీ చేసినా, ఇంట్లో ఇద్దురు హీరోలున్నా ఇప్పటికీ యంగ్ లుక్ పోలేదు. స్టైల్స్‌లోనూ, లుక్స్‌లోనూ ఈతరం కథానాయకులకు తీసిపోడు నాగ్. అందుకే ఇద్దరు అమ్మాయిలతో ఆడిపాడినా... ప్రేక్షకులు ఓకే చెప్పేస్తారు.