నాగ్ కి అమ్మాయిల పిచ్చి పట్టుకొంది
ఔను. నాగార్జునకి అమ్మాయిల పిచ్చి పట్టుకొంది. రోజుకో అమ్మాయితో తిరుగుతున్నాడు. ఈరోజు సంధ్య, రేపు స్వాతి, నిన్న రీటా.. ఎల్లుండి మరొకరు! నాగ్ ఇంట్లోనూ ఈ వ్యవహారం తెల్సిపోయింది. అయినా సరే, అమ్మాయిల వెంట పడడం మానడం లేదు. ఈ పిచ్చి ముదిరి పీక్కి వెళ్లిపోతోంది. అయ్యో.. నిజం అనుకొంటున్నారా?