English | Telugu

బాల‌య్య వందో సినిమాకి గురి పెట్టాడు

నంద‌మూరి బాల‌కృష్ణ వందో సినిమా ఎప్పుడు? ఎవ‌రితో? అది ఎలా ఉండ‌బోతోంది?? నంద‌మూరి ఫ్యాన్స్ అంతా ఈ విష‌యంపై తెగ మాట్లాడుకొంటున్నారు. ప‌రిశ్ర‌మ కూడా ఈ సినిమాపై ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. అవ‌కాశం వ‌స్తే ఈసినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని డైరెక్ట‌ర్లంతా ఎదురుచూస్తున్నారు. బడా ప్రొడ్యూస‌ర్లు బాల‌య్య పిలుపు కోసం క‌ల‌లు కంటున్నారు. ఆఖ‌రికి క‌ల్యాణ్‌రామ్ కూడా బాల‌య్య వందో సినిమాపై గురి పెట్టాడు. ఈ సినిమాకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆశ‌గా ఉంద‌ట‌. ప‌టాస్‌తో ఓ హిట్ కొట్టి ఫామ్‌లోకి వ‌చ్చాడు క‌ల్యాణ్‌రామ్‌. బాబాయ్ బాల‌కృష్ణ అంటే క‌ల్యాణ్‌కి చెప్ప‌లేనంత అభిమానం. ప‌టాస్‌లో రౌడీ ఇనస్పైక్ట‌ర్‌లోని