టాలీవుడ్ స్టార్ లతో రామానాయుడు చిత్రాలు
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణించిన విషయం తెలిసి టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. దశాబ్దాలుగా ఆయన సినిమా రంగానికి చేసిన సేవను సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. యన్టీఆర్ తో 'రాముడు-భీముడు, స్త్రీజన్మ, శ్రీకృష్ణతులాభారం' చిత్రాలను నిర్మించిన రామానాయుడు, అక్కినేనితో 'సిపాయిచిన్నయ్య, ప్రేమనగర్, సెక్రటరీ, చిలిపికృష్ణుడు