టెంపర్ రివ్యూ రిపోర్ట్ : ఎన్టీఆర్ విశ్వరూపం!
గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం కష్టపడుతున్న ఎన్టీఆర్, టెంపర్ లో తన నట విశ్వరూపం చూపించాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. పూరి ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టు టెంపర్ లో విలన్, హీరో, కామెడియన్, చివరికి ఐటెం కూడా ఎన్టీయారే అయి సినిమాను నడిపించాడట.