కెమెరామెన్ విన్సెంట్ కన్నుమూత
సీనియర్ ఛాయాగ్రహకుడు ఎ.విన్సెంట్ (83) కన్నుమూశారు. కొద్ది సేపటిక్రితం ఆయన చెన్నైలో గుండెపోటుతో మరణించారు. పలు తెలుగు, తమిళ హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకు పనిచేశారాయన. తమిళ, మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అటు చాయాగ్రహకుడిగా, ఇటు దర్శకుడిగా రెండు పాత్రలు పోషించారు