తుంగభద్ర.. డౌటేనా?
వారాహి చలనచిత్రం బ్యానర్‌కి ఓ ఇమేజ్ ఉంది. వరుసగా మంచి సినిమాలు తీస్తూ.. పరిశ్రమనీ, ప్రేక్షకుల్నీ ఆకట్టుకొందా సంస్థ. ఈగ, లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా.. సినిమాలు ఈ సంస్థ ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు తుంగభద్ర సినిమాని నిర్మించింది.