ఈసారైనా హిట్టు కొట్టు బాబూ...
కాళిదాసు, కరెంట్, అడ్డా... ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఓ హిట్టు సంపాదించలేకపోయాడు సుశాంత్. సినిమా కోసం, పబ్లిసిటీ కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టినా ప్రేక్షకులు కనికరం చూపించడం లేదు. కొత్తవాళ్లతో పనిచేసి.. ఫ్లాప్లను మూటగట్టుకొన్నాడు.