బండ్ల టార్గెట్ ... ఆ ఐదుగురు హీరోలే!
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొడతా అంటున్నాడు గణేష్. చిన్న సినిమాలు తీస్తే రిస్క్ ఎక్కువని అందుకే తాను పెద్ద హీరోలనే నమ్ముకొంటానని తేల్చి పారేశాడు. పవన్, మహేష్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ.... ఈ ఐదుగురు హీరోల చుట్టే తిరుగుతానని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు.