English | Telugu
చిత్తూరు జిల్లా జెడ్పీటీసీ రిజర్వేషన్ల వివరాలు
Updated : Mar 6, 2020
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. హైకోర్టు దిశానిర్దేశం మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారు. చిత్తూరు జిల్లాజెడ్పీటీసీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
***జెడ్పీటీసీ రిజర్వేషన్లు ( చిత్తూరు జిల్లా )***
# బి.కొత్తకోట - బీసీ
# బైరెడ్డిపాలెం - ఎస్సీ
# బంగారుపాలెం - ఎస్సీ
# బుచ్చినాయుడు కండ్రిగ - జనరల్ (మహిళ)
# చంద్రగిరి - జనరల్
# చిన్నగొట్టిగల్లు - జనరల్ (మహిళ)
# చిత్తూరు - జనరల్
# చౌడేపల్లి - జనరల్
# జీడీ నెల్లూరు - బీసీ
# గంగవరం - బీసీ (మహిళ)
# గుడిపాల - ఎస్సీ (మహిళ)
# గుడుపల్లె - బీసీ
# ఐరాల - జనరల్ (మహిళ)
# గుర్రంకొండ - జనరల్ (మహిళ)
# కేవీబీపురం - ఎస్సీ (మహిళ)
# కంభంవారిపల్లె - జనరల్ (మహిళ)
# కలకాడ - ఎస్సీ (మహిళ)
# కలికిరి - బీసీ (మహిళ)
# కార్వేటినగరం - ఎస్సీ (మహిళ)
# కుప్పం - బీసీ
# కురబలకోట - జనరల్ (మహిళ)
# మదనపల్లె - బీసీ
# ములకలచెరువు - జనరల్
# నాగాలపురం - జనరల్ (మహిళ)
# నగరి - ఎస్సీ
# నారాయణవనం - ఎస్సీ
# నిమ్మనపల్లి - జనరల్ (మహిళ)
# నింద్ర - జనరల్ (మహిళ)
# పెద్దతిప్పసముద్రం - జనరల్
# పాకాల - బీసీ (మహిళ)
# పలమనేరు - జనరల్
# పాలసముద్రం - ఎస్సీ
# పెద్దమాండ్యం - జనరల్ (మహిళ)
# పెదపంజని - బీసీ (మహిళ)
# పెనుమూరు - బీసీ
# పీలేరు - జనరల్
# పిచ్చాటూరు - జనరల్ (మహిళ)
# పులిచర్ల-జనరల్
# పుంగనూరు - బీసీ (మహిళ)
# పూతలపట్టు - ఎస్సీ (మహిళ)
# పుత్తూరు - జనరల్ (మహిళ)
# రామచంద్రపురం - జనరల్ (మహిళ)
# రామకుప్పం - ఎస్టీ
# రామసముద్రం - జనరల్
# రేణిగుంట - జనరల్ (మహిళ)
# రొంపిచర్ల - జనరల్
# శాంతిపురం- బీసీ
# సత్యవేడు - జనరల్
# సోదం - జనరల్
# సోమల - బీసీ (మహిళ)
# శ్రీకాళహస్తి - జనరల్
# శ్రీరంగరాజపురం - జనరల్
# తంబళ్లపల్లి - జనరల్ (మహిళ)
# తవనంపల్లి - ఎస్సీ (మహిళ)
# తొట్టంబేడు - ఎస్సీ (మహిళ)
# తిరుపతి రూరల్ - ఎస్టీ (మహిళ)
# వాదమలపేట - జనరల్
# వాల్మీకిపురం - బీసీ (మహిళ)
# వరదాయపాలెం - ఎస్టీ (మహిళ)
# వెదురుకుప్పం - ఎస్సీ
# వెంకటగికోట - బీసీ (మహిళ)
# విజయపురం - జనరల్ (మహిళ)
# యాదమర్రి - జనరల్
# ఏర్పేడు - ఎస్సీ
# యర్రావారిపాలెం - జనరల్