English | Telugu

ర‌సం కరోనా వైరస్ కి విరుగుడుగా ప‌నిచేస్తుందా?

మిరియాల చారు తాగండి. కరోనాను తరిమికొట్టండి.

అవును. కరోనా కు విరుగుడు మన కరేపాకు వేసిన మిరియాల చారేన‌ట‌. ఇది ఇప్పుడు చైనాలో ప్ర‌చారంలో వుంది. ఇది ఇప్పుడు కరోనా వైరస్ కి విరుగుడుగా ప‌నిచేస్తుంద‌ట‌. అద్భుత వనమూలికలూ, మషాలా దినుసులు, అల్లం, మిరియాల తో తయారు చేసిన భారతీయ వంటకం ర‌సం. దీనితో కరోనా వైరస్ ను రాకుండా చేసుకోవచ్చని ఇప్పుడు చైనా లో పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. హోటళ్లలో కూడా ప్రత్యేకంగా ఫ్లెక్సీ స్టాండులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారట‌. ' రసం పవర్ ' అని దాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు చైనా వాళ్ళు.

5 వేల ఏళ్ల నాటి భారతీయ వంటకం ర‌సం. దీనిపై పేటెంట్ ఎలా తీసుకుందామ‌ని ఆలోచించ‌కుండా ముందు ర‌సం సేవించండి.
మన పూర్వీకులు చెప్పిన విషయాలు, ఆచారాలు, జీవన విధానాల వెనుక ఏదొక విజ్ఞానం(సైన్స్) ఇమిడి ఉంటుంది. కాబ‌ట్టి మిరియాల చారు తాగుదాం కరోనాను తరిమికొడదాం.