ఓవర్సీస్ లో సరైనోడి హాఫ్ మిలియన్ మార్క్..!
భారీ అంచనాలతో విడుదలైన అల్లు అర్జున్ సరైనోడి టాక్ యావరేజ్ గా ఉన్నా, కలెక్షన్లు మాత్రం స్పీడ్ గానే ఉన్నాయి. మొదటి రోజే యుఎస్ టాప్ 15 లిస్ట్ లోకి చేరిపోయిన సరైనోడు కలెక్షన్లు, తాజాగా హాఫ్ మిలియన్ మార్క్ ను దాటేశాయి. 515వేల డాలర్లు కలెక్ట్ చేసి, ఈ మార్క్ ను దాటి ముందుకు దూసుకెళ్తోంది సరైనోడు మూవీ. టాక్ మిక్స్ డ్ గా ఉన్నా