గోపీచంద్ ' ఆక్సిజన్ ' మోషన్ పోస్టర్ రిలీజయ్యింది..!
హీరో గోపీచంద్ తాజా చిత్రం ఆక్సిజన్ మూవీ మోషన్ పోస్టర్ ను శృతిహాసన్ యూట్యూబ్ లో, ట్విట్టర్లో రిలీజ్ చేసింది. హైదరాబాద్ లో ఉన్న ఫ్యామస్ భవనాలు అగ్నికి ఆహుతి అవుతుంటే, టు లివ్ ఈజ్ యువర్ గోల్, టు రైజ్ ఈజ్ యువర్ బ్యాటిల్, లెట్స్ లివ్, లెట్స్ బ్రీత్ అని లైన్స్ వచ్చిన తర్వాత