వర్మ ఫ్లాపులకు కారణం అదేనా..?
కాంట్రవర్సీలకు కేరాఫ్ గా ఉన్నప్పటికీ, వర్మను అభిమానించే వారు ఇంకా ఉన్నారంటే అందుక్కారణం డైరెక్టర్ గా వర్మ బ్రిలియన్స్. మరి ఇంత బ్రిలియంట్ డైరెక్టర్, ఎప్పుడూ కొత్తగా అవుటాఫ్ బాక్స్ ఆలోచించే వ్యక్తి ఫ్లాపుల మధ్య ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాడు..? ఎప్పుడో ఒకటి అరా తప్పితే, హిట్టు సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నాడు..