కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు వద్దకు చేరుకున్న ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థులు. మార్చి నెల 20 వ తేదీన ఢిల్లీకి చేరుకొని అక్కడ క్వారంటైన్ పూర్తిచేసుకుని ఆంధ్రా సరిహద్దు చేరుకున్న11 మంది విద్యార్థులు. వైద్య పరీక్షలు అనంతరం ప్రత్యేక వాహనంలో విజయవాడ తరలించిన అధికారులు.హోమ్ కౌరంటన్ లో ఉండేందుకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అఫిడవిట్లును తీసుకున్న జగ్గయ్యపేట తాసిల్దార్ రామకృష్ణ. విజయవాడ:4,గుంటూరు:1,రాజమండ్రి:2 ,విశాఖపట్నం:4