English | Telugu
శంకర్ పల్లి టూ దేవరకొండ! చిన్నారులతో కాలినడక!
Updated : Apr 14, 2020
కేశంపేట మీదుగా వెళుతున్న వీరిని గమనించిన స్థానిక ఎస్.ఐ కోన వెంకటేశ్వర్లు ఆపి వివరాలు తెలుసుకున్నారు.లాక్ డౌన్ నేపద్యంలో పంపించడానికి వీలుకాదని మీరు ఉండటానికి వసతి కల్పిస్తామని వారికి వివరించారు. కేశంపేట సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి వారికి భోజన వసతి కల్పించారు.మండుటెండలో 5 గురు చిన్నారులతో కాలినడకన వెళుతున్న వారి పరిస్థితి చూసిన పలువురు చలించిపోయారు.