జగన్ దేవుడు.. అలాంటి నాయకుడ్ని తిడతానా?.. డా.సుధాకర్ స్వరం మారిందేంటబ్బా!!
మాస్కులు అడిగిన పాపానికి.. డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసి, పిచ్చోడు అనే ముద్ర వేశారన్న అంశం ఏపీలో ఎంత వివాదాస్పదమైనదో తెలిసిందే. అయితే, ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. డాక్టర్ సుధాకర్ స్వరం కాస్త మారింది.