English | Telugu
ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాలేను: సీఎం జగన్
Updated : Jun 16, 2020
అయితే, ఈ వీడియో కాన్ఫరెన్స్ కి తాను హాజరు కాలేనని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి ఆయన సమాచారం పంపారు. తమ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సమావేశాలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సి వుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను సభలో ఉండటం తప్పనిసరైన నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనలేనని సీఎం జగన్ తెలిపినట్లు సమాచారం.