తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు లేనట్లే
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడవడం ఇప్పట్లో కష్టమే అనిపిస్తోంది. ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపేందుకు బుధవారం హైదరాబాద్లో అధికారుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి.