బెంబేలెత్తిస్తున్న కరోనా.. ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్..
భారత్లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. తాజాగా గడచిన 24 గంటల్లో 90,802 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,04,614కు చేరుకుంది.