English | Telugu

పేలిన మందుపాతర..!?

పేలిన మందుపాతర..!?

కిలోమీటర్ల మేర వినపడ్డ శబ్ధం

వివరాలు ఆరా తీస్తున్న పోలీసులు

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా....

ములుగు జిల్లా నూగురు వెంకటాపూర్ మండల పరిధిలోని చర్ల సమీపంలోని తాలిపేరు ప్రాజెక్టు అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది.పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినపడింది.

సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఏం జరిగింది అని ఆరా తీస్తున్నారు.