ఈటల ప్రసంగం కరోనా హెల్త్ బులెటిన్ లా ఉంది.. అక్బరుద్దీన్ తీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి
టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకాలం టీఆర్ఎస్ కి మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం.. ఉన్నట్టుండి టీఆర్ఎస్ నిర్ణయాలను వ్యతిరేకించడం, టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా గళం వినిపించడం మొదలుపెట్టింది.