భారత్ చైనాల మధ్య అర్థరాత్రి కాల్పుల కలకలం..
భారత్, చైనా సరిహద్దులోని గల్వాన్ లోయలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఘర్షణలు, ఉద్రిక్తతలు తగ్గకముందే ఇంకోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాల మధ్య నిన్న అర్ధరాత్రి కాల్పులు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి.