ఔట్ సోర్సింగ్ రిక్రూట్ మెంట్ పై మాట మార్చిన సర్కార్.. అప్పుడలా ఇప్పుడిలా
తెలంగాణ ప్రభుత్వం పోలీసు బెటాలియన్లలో రెగ్యులర్ పోస్టుల్లో కొన్నింటిని రద్దు చేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బార్బర్, కుక్, ధోబీ, నర్సింగ్, మిడ్వైఫ్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియో థెరపిస్ట్, స్కావెంజర్, స్వీపర్ వంటి విభాగాల్లోని...