నిజాన్నే చెప్పాలి... (Importance of truth)
నిజాన్నే చెప్పాలి...
(Importance of truth)
సత్యం బ్రూయాత్ర్పి యాం బ్రూయాన్నబ్రూత్సత్య మప్రియం
ప్రియం చ నానృతం బ్రూయా దేశధర్మస్సనాతనః
ఎప్పుడూ నిజాన్నే చెప్పాలి. అయితే, ఆ చెప్పే సత్యాన్ని మృదువుగా, మంచి మాటలతో చెప్పాలి. అప్రియంగా ధ్వనించే చేదయిన నిజాలను చెప్పకూడదు.ఎదుటివారి సంతోషం కోసం అబద్ధాలు చెప్పకూడదు. ఇది సనాతన ధర్మం.