Read more!

ఒంటరిగా నడవకూడదు... (Do not walk alone)

 

ఒంటరిగా నడవకూడదు...

(Do not walk alone)


నా దార్మికే వసేద్గ్రామే న వ్యాధి బహుళేభ్రుశం

నైకః ప్రపద్యే తాధ్వానం న చిరం సర్వాతే వసేత్

 

ధర్మాత్ములు లేని ఊళ్ళో, వ్యాధి గురించి తెలీని ఊళ్ళో ఉండకూడదు. అలాగే కొండమీద నివాసం ఏర్పాటు చేసుకోకూడదు. ఇంకా ఒంటరిగా నడవడం మంచిది కాదు.