8.03.2019 శుక్రవారం

 

స్వస్తి శ్రీ విళంబి నామ సం|| ఫాల్గుణమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు;

తిథి: విదియ రా: 1.34వరకు;

నక్షత్రం: ఉత్తరాభాద్ర రా: 11.16 వరకు;

వర్జ్యం : ఉ: 7.27 -9.12 వరకు;

దుర్ముహూర్తం : ఉ: 8.54 - 9.42 మ. 12.50 - 01.37 వరకు;

రాహుకాలం : ఉ. 10.58 - 12.27 వరకు