7.03.2019 గురువారం

 

స్వస్తి శ్రీ విళంబి నామ సం|| ఫాల్గుణమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు;

తిథి: పాడ్యమి రా: 11.44వరకు;

నక్షత్రం: పూర్వాభద్ర రా: 8.53 వరకు;

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: ఉ : 10:29 - 11:16 వరకు, మ: 3:12 - 3.59వరకు;

రాహుకాలం: మ. 1.55 - 3.24వరకు