దైవం మనిషెలా అయ్యాడు!

 

 

 

దైవం మనిషెలా అయ్యాడు!

 

 

దైవ స్వరూపుడవు నీవేనురా

కోర్కెలతో మనిషివైపోయావురా

కొరగాని కోర్కెలను కట్టి పెట్టిన నీవు

కోదండ రాముడై వెలిసేవురా!

 

మనిషి దైవస్వరూపమే! కాకపోతే కోరికలతో మన మనసుని మలినం చేసుకుని దైవం స్థాయి నుంచి దిగజారాడు. మరి మళ్లీ తనలోని దైవం ప్రకటమవ్వాలంటే ఎలా? ఏముంది! తనలోని కోరికల మీద అదుపుని సాధించడమే!

 

..Nirjara