Read more!

లలితా పంచకమ్ (Lalitha Panchakam)

 

లలితా పంచకమ్

(Lalitha Panchakam)

 

ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం

బింబాధరంపృథులమౌక్తికశోభినాసమ్

ఆకర్ణదీర్ధనయనం మనికుండలాడ్యం

మండస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్

 

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం

రాత్నంగుళీయ లసదంగుళీ పల్లవాడ్యామ్

మాణిక్య హేమవలయాంగద శోభామానాం

పుండరేక్షు చాపకుసుమేషుసృణీర్ దధానామ్

 

ప్రాతర్నమామి లలితా చరణారవిందం

భక్తేష్టదాననిరతం భావసింధుపోతమ్,

పద్మాసనాది సురనాయకపూజనీయం

పద్మాంకుశధ్వజసుదర్శన లాంఛనాడ్యమ్

 

ప్రాతః స్తువే పరిశివాం లలితాం భవానీం

త్రయ్యంత వేద్యవిభవాం కరుణానవాద్యాం,

విశ్వస్య సృష్టి విలయస్థతి హేతుభూతాం

విశ్వేశ్వరీం నిగమవాజ్ఞ్మనసోతి దూరాం

 

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ

కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి

శ్రీశాంభవీతిజగతాం జననీ పరేతి

వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి

 

యః శ్లోక పంచకమిదం లలితాంబికాయాః

సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే

తస్మై దదాతి లలితా ఘుటితి ప్రసన్నా

విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం

 

ఇతి శీమత్ శంకరభగవత్పాదాచార్య విరచితం లలితాపంచకం