Read more!

వెలుగుల పండుగ విశేషాలు

 

వెలుగుల పండుగ విశేషాలు...!

 

కాలం నారాయణ స్వరూపం. కాలానికి అనుగుణంగా మనిషి ప్రవర్తిస్తే... ఆయురారోగ్య అష్టశ్వైర్యాలతో వర్థిల్లుతాడని మహర్షుల ఉవాచ. కాలానికి నిర్దేశితాలు మన పండుగలు. మన ప్రతి పండుగా.. కాలం విశిష్టతను తెలియజేసేదే. వాటిల్లో దీపావళి ప్రాముఖ్యత అత్యద్భుతం. ఉత్తరభారతంలో దీపావళి 5 రోజులు జరుపుకునే పండగ. అంతేకాదు... అక్కడ ఈ పండగ కార్తీకమాస ఆరంభంలో వస్తుంది. మనకు మూడు రోజులు జరుపుకునే పండుగ. ఈ పండగ అనంతరం మనకు కార్తీక మాసం వస్తుంది. ఈ తేడా ఎందుకొచ్చింది. మానవులే కాదు... ముల్లోకాలూ పవిత్రంగా ఆచరించే పెద్ద పండగ దీపావళి విశిష్టత ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. 

 

 

</iframe