Read more!

విదేశాల్లో దీపావళి

 

విదేశాల్లో దీపావళి...!

 

 

అయిదు రోజులు జరుపుకునే పండుగ దీపావళి. కేవలం మనదేశానికి మాత్రమే సంబంధించిన పండుగ కాదది. మనతోపాటు ఇతర దేశాలు కూడా ఘనంగా జరుపుకునే పండుగ. దీపావళి అనగానే... ప్రధానంగా కనిపించే ముచ్చట దీపాలు వెలిగించడం. ఈ ప్రక్రియ ప్రపంచంలో చాలాదేశాలు అవలంబిస్తున్నాయ్. పైగా దాదాపు ఇదే సమయానికి. అయితే.. పేర్లు, సంప్రదాయాలు, కారణాలు వేరుగా ఉంటాయ్.. అంతే. జపాన్, చైనా, నేపాల్, ఆస్ట్రేలియా, బర్మా, ఇజ్రాయిల్, ఇండోనేషియా, అమెరికా ఇలా పలు దేశాల్లో ఇదే సమయానికి పండుగ జరుపుకోవడం విశేషం. కొన్నిప్రాంతాల్లో ముస్లీమ్స్ కూడా జరుపుకుంటారు. ప్రపంచ సమానత్వాన్ని చాటే పండుగ దీపావళి. సంతోష ప్రకటనగా మనం దీపాలు వెలిగిస్తాం. నిజానికి వెలిగించాల్సింది.. ఆత్మజ్యోతి. ప్రపంచ దేశాలు జరుపుకునే ఈ పండుగ వైభవాన్ని ఇంకా తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడండి.