10.03.2026 మంగళవారం
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసం
తిధి:సప్తమి :రా.12.42 వరకు
వారం: మంగళవారం
నక్షత్రం:అనూరాధ:సా.05.05 వరకు
వర్జ్యం:రా. 12.07-01.54వరకు
దుర్ముహూర్తం:ఉ 08.38-09.25వరకు
అమృతకాలం: ఉ.06:24-08:10వరకు
రాహుకాలం:మ 03.00-04.30వరకు
సూర్యోదయం: ఉ 6.17
సూర్యాస్తమయం : సా 6.04